IPL 2019 : Mumbai Indians Captain Rohit Sharma Fined For Breach Of Conduct ! || Oneindia Telugu

2019-04-29 74

IPL 2019:Mumbai Indians captain Rohit Sharma has been fined 15 per cent of his match fees for breach of code of conduct during a match against Kolkata Knight Riders (KKR) in the ongoing edition of the Indian Premier League (IPL), here.
#IPL2019
#MumbaiIndians
#fined
#Rohitsharma
#Kolkataknightriders
#andrerussell
#dineshkarthik
#hardikpandya
#cricket

ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు జరిమానా పడింది. ఐపీఎల్‌ సీజన్-12లో రోహిత్‌ శర్మకు జరిమానా పడడం ఇది రెండోసారి. మొదటగా కింగ్స్‌ లెవెన్‌ పంజాబ్‌ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా రోహిత్‌కు జరిమానా (రూ.12లక్షలు) పడింది. తాజాగా ఎల్బీడబ్ల్యూగా అవుట‌యిన సంద‌ర్భంగా అంపైర్‌ నిర్ణయంపై తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేసి జరిమానాకు గురయ్యాడు.